4 ఆటోలు, 3 బైక్‌లకు నిప్పుపెట్టారు

Thu,October 25, 2018 08:44 AM

4 auto rickshaws, 3 motorcycles set ablaze in Mumbai by unidentified group

ముంబై: ముంబైలోని వెస్ట్ మలాడ్‌లో నాలుగు ఆటో రిక్షాలను, మూడు మోటర్‌సైకిళ్లను తగులబెట్టారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. గత రాత్రి రెండు వర్గాల మధ్య అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. రిక్షాలకు అంటుకున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది ఆర్పేసింది. ఐపీసీ 435 సెక్షన్ కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles