ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి

Mon,February 18, 2019 08:52 AM

4 Army personnel including a Major killed in action during encounter

జమ్ము కశ్మీర్: దక్షిణ కశీర్‌లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లా పింగ్లాన్ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాలు రోడ్డుపై తనిఖీలు జరుపుతుండగా, అటువైపుగా వాహనంలో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక మేజర్, నలుగురు జవాన్లు మృతి చెందారు. కాల్పుల్లో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులకు - భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. జైషేమహ్మద్ కమాండర్‌ను సైన్యం బంధించినట్లు సమాచారం. పుల్వామా దాడి ఘటనలో కీలక సూత్రదారిని కూడా సైన్యానికి చిక్కినట్లు సమాచారం. ఎల్‌వోసీ వరకు వెళ్లే బస్సు సర్వీసులను రద్దు చేశారు. జమ్ముకశ్మీర్ నుంచి రావల్‌కోట్ వరకు బస్సు సర్వీసులు రద్దు చేశారు.

2783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles