32 కేజీల అక్రమ బంగారం సీజ్

Wed,May 2, 2018 08:56 PM

32 kgs of foreign marked gold seized in Tamil nadu

చెన్నై: 32 కేజీల విదేశీ మారక బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్‌కు చెందిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుచ్చి, చెన్నైలో జరిపిన సోదాల్లో అధికారులు రూ. 10.21 కోట్ల విలువైన అక్రమ బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు. బంగారాన్ని సముద్రమార్గం గుండా అక్రమంగా తీసుకువచ్చినట్లుగా సమాచారం. ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

1231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles