గ్రనేడ్‌ దాడిలో ముగ్గురు పోలీసు సిబ్బందికి గాయాలు

Thu,March 21, 2019 11:54 AM

3 Policemen Injured In Grenade Attack In Jammu And Kashmir's Sopore

శ్రీనగర్‌: గ్రనేడ్‌ బాంబు దాడిలో ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్‌లోని సోపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది సమూహంపై ఉగ్రవావాదులు గ్రనేడ్‌ దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం భద్రతాల బలగాల సిబ్బంది, స్థానిక పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టారు.

335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles