మైనర్ పై పోలీసుల దాడి..ముగ్గురు సస్పెండ్

Wed,August 14, 2019 02:43 PM

3 police personnel suspended who were seen assaulting a minor


ఛత్తీస్ గఢ్ : రాయ్ పూర్ లో మంగళవారం ముగ్గురు పోలీస్ అధికారులు ఓ మైనర్ ను కొట్టారు. పోలీసులు మైనర్ ను జుట్టు పట్టుకుని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైనర్ పై దాడికి పాల్పడిన వీడియోను చూశాం. వీడియో పుటేజీని పరిశీలించిన వెంటనే ఆ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని రాయ్ పూర్ అదనపు ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.


1268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles