25 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం

Mon,May 27, 2019 11:32 AM

3 foreign nationals arrested with drugs worth 25 crore in delhi

న్యూఢిల్లీ : సోమవారం ఉదయం ఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 25 కోట్ల విలువ చేసే 5 కేజీల హీరాయిన్, 2.6 కేజీల కొకైన్‌ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. డగ్స్ కలిగి ఉన్న ఇద్దరు నైజీరియన్లతో పాటు ఉగండా దేశస్థురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మాదక ద్రవ్యాలను ముంబై నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles