8.61 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

Sat,September 22, 2018 12:34 PM

27 pieces of gold bars seize in Siliguri in West Bengal

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఓ స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్ నుంచి 27 బంగారు కడ్డీలు, రూ. 10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేజీ బంగారం విలువ సుమారు రూ. 8.61 కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. స్మగ్లర్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles