హిమాచల్‌ బస్సు ప్రమాదంలో 25 మంది మృతి

Thu,June 20, 2019 08:11 PM

25 DEADBODIES RECOVERED in kullu bus accident


హిమాచల్‌ప్రదేశ్ ‌: హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయిన ఘటనలో 25 మంది చనిపోయారు. రెస్య్కూ టీం 25 మృతదేహాలను లోయలో నుంచి వెలికి తీసింది. ఈ ఘటనలో 35 మందికి గాయాలవగా..వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు కుల్లూ జిల్లా ఎస్పీ శాలిని అగ్నిహోత్రి తెలిపారు. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోయిన విషయం తెలిసిందే. కుల్లూ జిల్లాలోని బంజర్‌-గడగుశని మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles