ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 24బంగారు బిస్కెట్లు..

Fri,May 26, 2017 08:35 PM

24gold bars seized in delhi airport


న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు, వారి వద్ద నుంచి 24 బంగారు బిస్కెట్ల(2.8 కిలోలు)తోపాటు రూ.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles