24 కిలోల బంగారం స్వాధీనం

Sat,January 12, 2019 10:46 AM

24 KGs gold seized in chennai airport

తమిళనాడు: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు చేపట్టిన సోదాల్లో రూ. 8 కోట్ల విలువైన 24 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణకొరియాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles