సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు

Thu,February 21, 2019 06:05 PM

2 STF jawans injured in an encounter with naxals in Chhattisgarh

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని డబ్బమర్కా ఏరియాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం.

685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles