కూలిన ఇల్లు : ఇద్దరు మృతి

Mon,July 23, 2018 11:02 AM

2 people died and 3 injured after roof of a house collapsed in Dwaraka

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని ద్వారకాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్ష్ విహార్‌లోని ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles