కింగ్ ఫిషర్ ఉద్యోగికి జైలు శిక్ష

Thu,September 22, 2016 03:42 PM

18 months imprisonment for king fisher chief financial adviser

హైదరారబాద్: అప్పుల బాధలో పడి కొట్టుమిట్టాడుతోన్న కింగ్ ఫిషర్ సంస్థ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ సంస్థ అధినేత, లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా దేశంలోని వివిధ బ్యాంకులకు రూ.9 వేల కోట్లు రుణపడి విదేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే కంపెనీకి సంబంధించిన ప్రధాన ఆర్థిక సలహాదారు మాత్రం కోర్టు శిక్షకు గురయ్యారు. ఓ చెక్ బౌన్స్ కేసుకు సంబంధించిన కింగ్ ఫిషర్ ఆర్థిక సలహాదారు రఘునాథన్‌కు హైదరాబాద్‌లోని కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధించింది.అయితే ఈ కేసులో విజయ్ మాల్యా కూడా నిందితుడే. కానీ విదేశాల్లో తలదాచుకుంటున్నందున శిక్ష ప్రకటనను వాయిదా వేశారు.

1822
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles