దుబాయ్ వ్యక్తి వద్ద 16 బంగారు బిస్కెట్లు..

Tue,May 9, 2017 07:11 PM

16 gold bars seized in mumbai airport


ముంబై: ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 16 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.55 లక్షలుంటుందని అధికారులు వెల్లడించారు. దుబాయ్ ప్రయాణికుడిపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles