ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూ.49 లక్షల విలువైన గోల్డ్ సీజ్..

Wed,December 20, 2017 07:17 PM

16 Gold bars seized in delhi airport today


ఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు 16 బంగారు బిస్కెట్లు సీజ్ చేశారు. బంగారం విలువ రూ.49 లక్షల 42వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.

949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles