ఊరేగింపు చూద్దామని ఇంటిపైకి ఎక్కితే..

Fri,September 21, 2018 10:24 PM

15 people injured after a roof of a house collapsed in Chhindwara

ఛింద్వారా: మొహర్రం సందర్భంగా జరిగే పీరీల ఊరేగింపును చూద్దామని కొంతమంది ఓ ఇంటిపైకి ఎక్కారు. బరువు ఎక్కువవడంతో ఆ ఇంటి పైప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.1363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles