విషపూరిత నీళ్లు తాగి 14 మంది మృతి

Tue,March 13, 2018 09:46 PM

14 people have died due to toxins present in the water

ముంబయి: మహారాష్ట్రలో ఘోర విషాద సంఘటన చోటుచేసుకుంది. బోరు పంపు నుంచి వచ్చిన నీళ్లు తాగి 14 మంది వ్యక్తులు మృతిచెందారు. మరో 35 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యావత్‌మాల్ జిల్లాలోని మహా గ్రామంలో బోరింగ్(250 ఫీట్ల లోతు) నుంచి వచ్చిన నీటిని స్థానికులు యధావిధిగా తాగారు. కాగా ఈ బోరు నీళ్లు విషపూరిత కావడంతో పలువురు మృతిచెందగా మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

1444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS