14 కేజీల బంగారం స్వాధీనం

Tue,April 4, 2017 10:01 PM

14 kgs smuggled gold seized in west bengal

కోల్‌కతా: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని డండం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. అక్రమ బంగారంపై సమాచారం అందుకున్న డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్సీ అధికారులు రైడ్‌చేసి 14 కిలోల బంగారాన్ని గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 4.1 కోట్లు.

754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles