14 బంగారం బిస్కెట్లు స్వాధీనం

Thu,February 2, 2017 05:47 PM

14 biscuits of gold seized at Indore Airport

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. డీఆర్‌ఐ అధికారుల తనిఖీలో ఓ ప్రయాణికుడి వద్ద 14 బంగారం బిస్కెట్లు లభ్యమయ్యాయి. బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం రూ. 48.72 లక్షల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు.

1073
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles