రూ. 3 కోట్ల విలువైన బంగారం పట్టివేత

Wed,September 20, 2017 03:49 PM

13 gold bars seized in Delhi IGI airport

ఢిల్లీ: అక్రమంగా రవాణా చేస్తున్న బంగారంను కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 13 గోల్డ్ బార్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 3 కోట్ల పైగానే ఉంటుందని అధికారులు వెల్లడించారు.

1133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles