ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉరి

Sun,July 1, 2018 09:34 AM

11 of Family Found Dead With Blindfolds and Gags in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మహిళలతో సహా మొత్తం 11 మంది అనుమానాస్పదరీతిలో మృతిచెందిపడి ఉన్నారు. నార్త్ ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని గురుగోవింద్ సింగ్ ఆస్పత్రికి ఎదురుగా గల నివాసంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కళ్లకు గంతలతో వీరంతా ఉరితో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యాపారం నిర్వహిస్తున్న వీరంతా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్య నేపథ్యంలో సైతం విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

4709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles