మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Tue,January 29, 2019 08:01 AM

11 men died in road accident in Madya Pradesh

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉజ్జయిని జిల్లా రామ్‌గఢ్‌లో సోమ‌వారం రాత్రి రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 12 మంది వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles