ట్రాక్టర్ బోల్తా.. 11 మంది యాత్రికులు మృతి

Thu,May 25, 2017 07:05 PM

11 dead and 12 critically injured after a tractor roll in Madyapradesh

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 11 మంది యాత్రికులు మృతిచెందారు. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం తెలిసిన ఆ రాష్ట్ర సీఎం సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రూ. 2 లక్షలు నష్టపరిహారంగా ప్రకటించారు.

762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles