బ్లైండ్ వాక్‌లో పాల్గొన్న వెయ్యి మంది...Thu,October 12, 2017 07:57 PM

1000 Members Participates in Blindwalk-2017


కోజికోడ్: నేత్రదానంపై అవగాహన పెంచే దిశగా కేరళలోని కోజికోడ్ జిల్లాలో బ్లైండ్ వాక్-2017 ఈవెంట్ నిర్వహించారు. కోజికోడ్ సిటీ పోలీస్ కమిషనర్ కాళీరాజ్ మహేశ్ కుమార్ బ్లైండ్‌వాక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. 1000 మంది బ్లైండ్ వాక్‌లో పాల్గొని నేత్రదానం ఆవశ్యకతను తెలియజేశారు. బ్లైండ్ వాక్‌లో 139 మంది దృష్టిలోపం ఉన్నవారు, 900 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతా కలిసి నేత్రదానం చేయాలంటూ ప్రతిజ్ఞ చేశారు.

652
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS