వైరల్‌గా మారిన ఫన్నీ 10 ఇయర్ చాలెంజ్ పోస్టులు

Fri,January 18, 2019 04:20 PM

10 years challenge funny posts go viral

ఇప్పటికే మీకు 10 ఇయర్ చాలెంజ్ గురించి తెలిసే ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2009లో అప్పుడు ఎలా ఉన్నారు.. ఇప్పుడు 2019లో ఎలా ఉన్నారు.. ఆ రెండు ఫోటోలను జతకలిపి సోషల్ మీడియాలో షేర్ చేసి 10 ఇయర్ చాలెంజ్ హ్యాష్‌టాగ్‌ను జతచేయాలి. అదే 10 ఇయర్ చాలెంజ్. ఈ చాలెంజ్‌లో సినిమా సెలబ్రిటీలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు, ఇతర సెలబ్రిటీలు కూడా పాల్గొంటున్నారు.

అయితే.. అందరూ తమ ఫోటోలను పెడితే ఏముంటుంది కిక్కు. అందుకే.. కొంతమంది నెటిజన్లు తమ 10 ఇయర్ చాలెంజ్‌కు సంబంధించిన ఫోటోలను ఫన్నీగా పోస్ట్ చేస్తున్నారు. వాటిలో బెస్ట్ పోస్టులు మీకోసం. కాసేపు నవ్వుకోండి హాయిగా.
2977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles