ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Sat,January 12, 2019 06:57 PM

10% Reservation For Economically Weak Cleared By President, Becomes Law

ఢిల్లీ: ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో బిల్లు అమల్లోకి వచ్చింది.

1251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles