రెండంతస్తుల భవనంలో పేలుడు.. 10 మంది మృతి

Sat,February 23, 2019 04:57 PM

10 people dead after an explosion in a two-storey buildin

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని భడోహీలోని కార్పెట్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. పేలుడు ధాటికి 10 మంది కార్మికులు మృతిచెందారు. కార్పెట్‌ తయారీ పరిశ్రమలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సహాయక చర్యలు చేపట్టి.. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles