శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 20, 2021 , 00:29:09

‘అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి’

‘అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి’

భూత్పూర్‌, ఫిబ్రవరి 19 : అసంక్రమిత వ్యాధులపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉం డాలని డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌వాసే సూచించారు. శుక్రవారం భూ త్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అసంక్రమిత వ్యాధులపై ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు. దవాఖానల్లో తప్పనిసరిగా రోగులకు రక్తపోటును నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమం లో డాక్టర్‌ సంధ్యాకిరణ్మ యి, సీహెచ్‌వో రామయ్య, డబ్ల్యూహెచ్‌వో సూపర్‌వైజర్‌ నవితబుక్కె, పీహెచ్‌ఎన్‌ ఎలిజబెత్‌ రాణి, సూపర్‌వైజర్‌ యాదమ్మ, ఏఎన్‌ఎంలు కృపావతి, పుష్ప, విజయ, సునీత, లలిత పాల్గొన్నారు.


VIDEOS

logo