శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 09, 2021 , 00:48:09

జీవనోపాధి పెంపొందించుకోవాలి

జీవనోపాధి పెంపొందించుకోవాలి

మున్సిపల్‌  చైర్మన్‌

కల్వకుర్తి, ఫిబ్రవరి 8: స్త్రీనిధి రుణాల తో జీవనోపాధిని మెరుగుపర్చుకోవాలని కల్వకుర్తి మున్సిపల్‌  చైర్మన్‌ ఎడ్మ సత్యం పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ని 9వ వార్డు సంజాపూర్‌లో పురపాలక సంఘం, మెప్మా ఆధ్వర్యంలో స త్యసాయి మహిళా సమాఖ్యకు స్త్రీనిధి రుణాలపై సోమవారం అవగాహన క లిగించారు. డెయిరీ, కోళ్ల పెంపకం వంటి వాటిపై రుణాలు తీసుకొని ఆర్థికాభివృధ్ధి సాధించాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, స్త్రీనిధి రీజినల్‌ మేనేజర్‌ రా మచంద్రుడు, జిల్లా అధికారి లక్ష్మ య్య, మహిళా సంఘం స భ్యులు ముత్యాలమ్మ, లక్ష్మమ్మ, వెంకటమ్మ, నిర్మల, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

ఆధార్‌ కే్ంరద్రం ప్రారంభం 

మున్సిపాలిటీలోని తిమ్మరాశిపల్లిలో ఆధార్‌ సేవా కేంద్రాన్ని మున్సిపల్‌ చై ర్మన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రవి, సత్యంరెడ్డి, ప్రశాంత్‌రె డ్డి, శ్రీరాం, వంశీ, రాజు, మాధవాచా రి, శేఖర్‌, రవివర్మ, పద్మ ఉన్నారు.


VIDEOS

logo