Narayanpet
- Feb 02, 2021 , 02:02:12
VIDEOS
క్షేత్ర సహాయకులు అరెస్టు

నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 1 : క్షేత్ర సహాయకుల అరెస్టు సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జేవీ రావు అన్నారు. తమను సస్పెన్షన్ చేసి ఏడాది కాలం అయినా ఇంకా విధుల్లోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని సీఆర్డీ కార్యాలయం ఎదుట ధర్నాకు వెళ్తున్న క్షేత్ర సహాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అందుకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు హన్మంతు, ప్రజానాట్యమండలి నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
- బీజేపీకి రెండంకెల సీట్లూ రావు.. నా మాటకు కట్టుబడి ఉన్నా!
MOST READ
TRENDING