విగ్రహం ఏర్పాటు విషయంలో జోక్యం వద్దు

మరికల్, జనవరి 31 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పా టు విషయంలో బీఎస్పీ నాయకు ల జోక్యం వద్దని టీఆర్ఎస్ గ్రా మ నాయకుడు, సర్పంచ్ భాస్క ర్ అన్నారు. మండలంలోని జి న్నారంలో ఆదివారం ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ గ్రామానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు రాజవర్ధన్‌రెడ్డి సహకారంతో గ్రామంలో అంబేద్కర్ వి గ్రహం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అ యితే గ్రామంలో కులల మధ్య చిచ్చు పెట్టే విధం గా బీఎస్పీ నాయకుడు శ్రీనివాసులు వ్యవహరిం చే విధానం, మాట్లాడే తీరు విమర్శనాత్మకంగా ఉందన్నారు. అంబేద్కర్ విగ్రహం ఎస్సీకాలనీలో కాకుండా చౌరస్తాలో ఏర్పాటు చేస్తామన్నారు. ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహం విషయం పై మీకు సంబంధం లేకుండానే రాజకీయాలు చేయడం మానుకోవాలని, లేదంటే తగిన గుణపా ఠం చెబుతామన్నారు. సమావేశంలో అంబేద్కర్ సంఘం నాయకులు బాలరాజు, బాబు, భీమన్న, దేవదాస్, బాలకృష్ణ, రాజు, మహాదేవ్, చెన్నయ్య, బాలప్ప పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..