శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 31, 2021 , 00:11:32

రుణాలు మంజూరు చేయాలి

రుణాలు మంజూరు చేయాలి

నారాయణపేట, జనవరి 30 : వీధి వ్యాపారులందరికీ వారంరోజు ల్లో రుణాలు మంజూరు చేయాలని జిల్లా మెప్మా పీడీ కృష్ణమాచారి ఆదేశించారు. జిల్లా కేంద్రంలో శనివారం మక్త్తల్‌, నారాయణపేట మున్సిపాలిటీలకు చెందిన ఆర్పీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.రుణాలు తీసుకున్న తర్వాత నెలవారీ వాయిదాలు చెల్లించే విధంగా చూడాల్సిన బాధ్యత ఆర్పీలపై ఉందన్నారు. అనంతరం మక్తల్‌ ఆర్పీలకు గుర్తింపు కార్డులు అందజేశారు. మెప్మా నుంచి డీఆర్డీఏకు వెళ్తున్న డీఎంసీ శేషన్న, విధి నిర్వహణలో అవార్డు అందుకున్న రాజును సన్మానించారు. కార్యక్రమంలో టీఎంసీ లక్ష్మి పాల్గొన్నారు. 


VIDEOS

logo