Narayanpet
- Jan 27, 2021 , 00:15:57
VIDEOS
‘కల్యాణలక్ష్మి పేదలకు వరం’

కోస్గి, జనవరి 26 : కల్యాణలక్ష్మి పేదలకు వరంలాటిందని మున్సిపల్ చైర్పర్సన్ శిరీష అన్నారు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, తాసిల్దార్ రాంకోటి, అధికారులు, నాయకులు తదిత రులు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING