Narayanpet
- Jan 26, 2021 , 02:16:15
VIDEOS
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి

- మక్తల్ ఎమ్యెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
కృష్ణ, జనవరి 25 : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మక్తల్ ఎమ్యెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముడమాల గ్రామం నుంచి రాఘవేంద్ర ఆలయం వరకు సో మవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించారని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్ర భుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తాయమ్మ, టీఆర్ఎస్ కృష్ణ, మాగనూర్, మక్తల్ మండలాల అధ్యక్షులు విజయ్పాటేల్, ఎల్లారెడ్డి, మహిపాల్ రెడ్డి, మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!
- చారిత్రాత్మకం ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం.. చరిత్రలో ఈరోజు
- మెగా కాంపౌండ్ నుండి మరో హీరో.. !
MOST READ
TRENDING