శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 26, 2021 , 02:10:45

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నర్వ, జనవరి 25 : పేదల సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా ప్ర భుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. ఎ మ్మెల్యే క్యాంప్‌ కా ర్యాలయంలో మండలానికి చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశా రు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

VIDEOS

logo