శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Jan 20, 2021 , 00:25:24

జనజాగరణ సమితి బైక్‌ ర్యాలీ

జనజాగరణ సమితి బైక్‌ ర్యాలీ

నారాయణపేట, జనవరి 19 : రామ మందిరం నిర్మాణం కోసం నిధి సమర్పణ కార్యక్రమంలో భా గంగా మంగళవారం జనజాగరణ సమితి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ ని ర్వహించారు. పట్టణంలోని శివాల యం నుంచి ప్రారంభించిన బైక్‌ ర్యాలీ గణేశ్‌ మార్గ్‌ గుండా సరస్వతి శిశుమందిరం వరకు కొనసాగింది. అనంతరం రామ జన్మభూమి జనజాగరణ సమితి పట్టణ సహ కార్యవాహ మ్యాడం ప్రభాకర్‌ మాట్లాడుతూ బుధవారం నుంచి పట్టణంలోని ఇంటింటికీ వెళ్లి నిధి సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌ వర్ధన్‌, పట్టణ అధ్యక్షుడు రఘురామయ్యగౌడ్‌, జనజాగరణ సమితి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.


VIDEOS

logo