Narayanpet
- Jan 17, 2021 , 00:56:29
VIDEOS
ఆలయ నిర్మాణానికి నిధి సేకరణ

మక్తల్ రూరల్, జనవరి 16 : అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ప్రతి ఇంటి నుంచి నిధి సేకరించి పంపించాలని వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి భీంరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని రుద్ర సముద్రంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామ మం దిరం నిర్మాణానికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు దేశ ప్రజల విరాళాలతోనే ఆలయాన్ని నిర్మించాలని భావిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 నుంచి విరాళాలను సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పం చ్ లక్ష్మి, ఆర్ఎస్ఎస్ ప్రముఖు వెంకట్రాములు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు చేయండి
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
MOST READ
TRENDING