Narayanpet
- Jan 11, 2021 , 00:27:22
VIDEOS
నేడు క్రికెట్ టోర్నీ

ఊట్కూర్, జనవరి 10: తెలంగాణ అమర వీరుల సంస్మరణార్థం మండలంలోని అవుసలోనిపల్లి గ్రామంలో సోమవారం టెన్నిస్‌బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకాశ్, అంజి, నర్సింహులు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి క్రీడాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
తాజావార్తలు
- గొర్రెలకు హాస్టళ్లు.. ఎక్కడో తెలుసా?
- మహిళపై దాడి కేసు.. వ్యక్తికి మూడేండ్ల జైలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
MOST READ
TRENDING