శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 07, 2021 , 00:34:52

నర్సరీ పనులు పూర్తిచేయాలి

నర్సరీ పనులు పూర్తిచేయాలి

కోస్గి, జనవరి 6: వచ్చే విడుత  హరితహారం కార్యక్రమం విజయవంతం కావాలంటే సకాలంలో నర్సరీల పెంపకం పూర్తికావాలని జిలా ్లపరిషత్‌ సీఈవో కాళిందిని అన్నారు. బుధవారం మండలంలోని నాచారం చంద్రవంచ, సర్జాఖాన్‌పేట, పోలేపల్లి గ్రామాల్లో నర్సరీలను ఆకస్మికంగా తనిఖీచేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటయ్య, ఎంపీవో రైమత్‌అలీ, సీనియర్‌ అసిస్టెంట్‌ బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo