Narayanpet
- Jan 06, 2021 , 00:50:05
VIDEOS
వ్యాక్సినేషన్ డ్రైరన్‌పై అవగాహన

నారాయణపేట టౌన్, జనవరి 5 : పట్టణంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం వ్యాక్సినేషన్ డ్రైరన్(ట్రయల్) కార్యక్రమంపై జిల్లాలోని వైద్యాధికారులు, ఫార్మాసిస్టులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శైలజ, డాక్టర్ రాఘవేందర్, డాక్టర్ రవీందర్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై వివరించారు. గురువారం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో ఈ డ్రైరన్(ట్రయల్) కార్యక్రమం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మా స్మీడియా అధికారి హన్మంతు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు రవి, రాఘవేంద్ర తదిత రులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు
- వాణీదేవిలోనే పీవీని చూస్తున్నాం..
MOST READ
TRENDING