శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Jan 04, 2021 , 00:38:03

యువకులు క్రీడల్లో రాణించాలి

యువకులు క్రీడల్లో రాణించాలి

మరికల్‌, జనవరి 3 : యువకులు క్రీడల్లో రాణించి గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని మహబూబ్‌నగర్‌ ఎంపి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అప్పంపల్లిలో యువకులకు క్రీడ సామగ్రి కొనుగోలు కోసం రూ.10 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పల్లె ల్లో క్రీడలను పోత్సహించాలనే ఉద్దేశంతోనే యువకులకు డబ్బులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo