గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 04, 2021 , 00:26:47

విద్యార్థినికి మంత్రి సన్మానం

విద్యార్థినికి మంత్రి సన్మానం

నారాయణపేట టౌన్‌, జనవరి 3 : జాతీయ స్థాయికి పి.సువర్ణ ఎంపిక కావడంతో ఆదివారం మహబూబ్‌నగర్‌లో బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షు డు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పూలమాల, శాలువాతో సన్మానించి, ప్రశంసా ప త్రం అందజేశారు. ‘కళాఉత్సవ్‌' పోటీల్లో పట్టణంలోని బాల కేంద్రంలో హిందుస్థాని శాస్త్రీయ సం గీతం సితార్‌ వాయిద్యంలో శిక్షణ పొందిన పి.సు వర్ణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో పా ల్గొని జాతీయ స్థాయికి విద్యార్థిని ఎంపికైంది. జా తీయ స్థాయికి విద్యార్థిని ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. 


VIDEOS

logo