సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 03, 2021 , 00:30:35

దివ్యాంగులకు చేయూతనందించాలి

దివ్యాంగులకు చేయూతనందించాలి

దామరగిద్ద, జనవరి 2 : దివ్యాంగులకు ప్రతిఒక్కరూ చేయూతనందించాలని ఎం పీపీ నర్సప్ప అన్నారు. శనివారం మండలంలోని గత్ప గ్రామంలో సక్షమ్‌ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన 15 ఏం డ్ల దళిత దివ్యాంగుడికి వీల్‌ చైర్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల శ్రేయ స్సు కోసం ప్రతిఒక్కరూ చేయూతనందించాలని అన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, మా జీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, సక్షమ్‌ జిల్లా నాయకుడు రాఘవేందర్‌గౌడ్‌, జిల్లా సహా ప్రముఖ్‌ హెచ్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, సక్షమ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


VIDEOS

logo