మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Dec 29, 2020 , 03:06:18

శిక్షణా శిబిరాన్ని సందర్శించిన మెప్మా పీడీ

శిక్షణా శిబిరాన్ని సందర్శించిన మెప్మా పీడీ

నారాయణపేట టౌన్‌: పట్టణంలోని కుమ్మరివాడలో కుమ్మరి కులస్తులకు ఖాదీబోర్డు హైదరాబాద్‌ వారిచే మంజూరైన యంత్రాలపై శిక్షణ అందిస్తున్నారు. సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని మెప్మా పీడీ కృష్ణమాచారి పరిశీలించారు. యంత్రాలను వినియోగించే విధానం,  వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. పది రోజులపాటు అందించే ఈ శిక్షణలో ఐదు  రోజులు గడిచాయని తెలిపారు. కార్యక్రమంలో శిక్షకులు రామారావు, ఏడీఎంసీ శేషన్న, టీఎంసీ లక్ష్మి పాల్గొన్నారు. 


VIDEOS

logo