సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Dec 24, 2020 , 00:24:16

పేట ఆర్టీసీ డిపోలో క్రిస్మస్‌ వేడుకలు

పేట ఆర్టీసీ డిపోలో క్రిస్మస్‌ వేడుకలు

నారాయణపేట: క్రిస్మస్‌ వేడుకలను పేట ఆర్టీసీ డిపోలో బుధవారం ఘనంగా నిర్వహించారు. డిపో మేనేజర్‌ సూర్యప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో పాస్టర్‌ నాగేష్‌ సమక్షంలో వేడుకలు జరిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు ఈదన్న, సత్యరాజ్‌, నరేందర్‌, గోపాలకృష్ణ, శేఖర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo