సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Dec 24, 2020 , 00:20:39

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నారాయణపేట: నారాయణపేట - దామరగిద్ద మార్గంలో నారాయణపేటకు సమీపంలోని ఇటు కల బట్టీ వద్ద సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహన ప్రమా దం జరిగిన సంగతి తెలిసిందే. పేరపళ్ల గ్రామానికి చెందిన భీమనోళ్ల నర్సింహులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలపాలై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవా ఖానలో చికిత్స పొందుతున్న అదే గ్రామానికి చెందిన భీమనోళ్ల హన్మంతు(40)అనే వ్యక్తి బుధ వారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలున్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో విషాదం నెలకొంది.

VIDEOS

logo