గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 20, 2020 , 01:20:32

రేపు హెచ్‌ఎంలకు వెబినార్‌

రేపు హెచ్‌ఎంలకు వెబినార్‌

నారాయణపేట రూరల్‌: పేట జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత, ఆదర్శ పాఠశాలలు,కేజీబీవీ హెచ్‌ఎంలకు ఈ నెల 21న ఉద యం 11 గంటలకు ఎస్‌సీఆర్‌టీ తెలంగాణ ఆధ్వర్యంలో ఉత్తమ పాఠశాల నాయకత్వ పద్ధ్దతులపై యూట్యూబ్‌ ఛానల్‌ద్వారా వెబినార్‌ నిర్వహించనున్నట్లు డీఈవో రవీందర్‌ తెలిపా రు. కావున ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు  ఈ కార్యక్రమా న్ని వీక్షించాలని  డీఈవో  సూచించారు.


VIDEOS

logo