శనివారం 06 మార్చి 2021
Narayanpet - Dec 20, 2020 , 01:20:32

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట టౌన్‌:  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 3 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు 6 నెలల కోసం కాంట్రాక్ట్‌ పద్ధతిన పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జయచంద్రమోహన్‌ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు సంబంధిత సర్టిఫికెట్లు జత చేసి ఈనెల 21వ తేదీ సాయంత్రం 5గంటలలోగా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. పోస్ట్‌ ద్వారా పంపిన దరఖాస్తులను స్వీకరించబోమని పేర్కొన్నారు.  

VIDEOS

logo