బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Dec 20, 2020 , 01:04:03

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పట్నం

మంత్రి కేటీఆర్‌ను కలిసిన  ఎమ్మెల్యే  పట్నం

హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను శనివారం కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి, కోస్గి ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి, ఈజీఎస్‌ నిధులు ఎక్కువ మొత్తంలో మంజూరు చేయాలని ఆయన కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. 

- కోస్గి 


VIDEOS

logo