సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Dec 19, 2020 , 02:07:03

ముగిసిన ‘కళా ఉత్సవ్‌' పోటీలు

ముగిసిన ‘కళా ఉత్సవ్‌' పోటీలు

నారాయణపేట రూరల్‌ : రాష్ట్రస్థాయి  ఆన్‌లైన్‌ కళాఉత్సవ్‌ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. చివరిరోజు బొమ్మల తయారీకి సంబంధించి పోటీలు నిర్వహించగా విద్యార్థిని మౌనిక ఇందులో పాల్గొన్నది. ఈ పోటీలకు సంబంధించిన ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఏఎంవో రాజేందర్‌, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌ ఆన్‌లైన కళాఉత్సవ్‌ను వీక్షించారు.

VIDEOS

logo